ఫిదా బ్రేక్ ఇస్తుందా?

  1. శేఖర్ కమ్ముల
  2. దిల్ రాజు
  3. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

శేఖర్ కమ్ముల ప్రూవ్ చేసుకొవాల్సింది ఏమి లేదు. తన స్టైల్లొ ఇంకో సినిమాతో వస్తున్నాడని పాటలు వింటే అర్దం అవుతుంది. స్టోరి స్ట్రాంగ్ గా వుండి, హిరోయిన్ & హిరోయిన్ మాట్లాడిన తెలంగాన యాస క్లిక్ అయితే, ఈ సినిమా క్లిక్ అయ్యే ఛాన్సస్ వున్నాయి.

దిల్ రాజు నిర్మించింది అయినా, హిట్ అయిన ఫట్ అయినా శేఖర్ కమ్ముల ఖాతాలోకి వెళ్ళిపోతుంది.

ఎటోచ్చి వరుణ్ తేజ్ పరిస్థితే. బ్రేక్ ఇస్తుందా? శేఖర్ కమ్ముల స్టైల్ కు వరుణ్ తేజ్ సూట్ అవుతాడా? అనేది పెద్ద ప్రశ్న.

అల్లు అర్జున్ పన్నిన ఒక కుట్రలో భాగంగా: మెగా ఫ్యామిలీ అంతా ఒకటై, మెగాఫ్యాన్స్ చిరంజీవిని మాత్రమే ఎక్కువ ప్రేమించాలి, పవన్ కల్యాణ్ ను చిరంజీవిని మించి అభిమానించకూడదు అనే ఒక రూల్ పెట్టుకొని, పవన్ కల్యాణ్ అంటే అత్యుత్సాహం చూపించే మెగాఫ్యాన్స్ అభిమానాన్ని చంపేసే పనిలో పడ్డారు. దీని వలన, బయట అభిమానులతో పనిలేకుండా, మెగా సినిమాలకు మెగా అభిమానుల్లో ఎదోక వర్గం దుష్పాచారం చేసుకుంటున్నారు.

నితిన్ వదిలేసిన లోఫర్, అల్లు అర్జున్ వదిలేసిన మిస్టర్ సినిమాలు చేసి “కంచె” ద్వారా వచ్చిన మంచి ఇమేజ్ అంతా నాశనం అయ్యింది. వరుణ్ తేజ్ కు హిట్ చాలా అవసరం. ఈ సినిమా కూడా మహేష్ బాబు వదిలేసిన సినిమా అయినా, క్లాస్ సినిమా కావడంతో కొద్దిగా హోప్స్ వున్నాయి.దిల్ రాజు నిర్మాత కావడం కూడా పెద్ద ప్లస్. కమర్షియల్ హిట్ అయితే, ఆటోమేటిక్ గా వరుణ్ తేజ్ కు పేరొస్తుంది.

bottomline:
స్టోరి స్ట్రాంగ్ గా వుండి, హిరోయిన్ & హిరోయిన్ మాట్లాడిన తెలంగాన యాస క్లిక్ అయితే, ఈ సినిమా క్లిక్ అయ్యే ఛాన్సస్ వున్నాయి.

Filed Under: Featuredఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *