హట్సాఫ్ శేఖర్ కమ్ముల –> 100% నిజాయితీ

హిరోను బట్టే మన తెలుగుసినిమాలకు ఆదరణ వుంటుంది. ఇది ఒప్పుకొవాల్సిన నిజం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు హిట్ రావాలని మెగా అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులందరూ గట్టిగా కోరుకున్నారు. (అంతే కాదు, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని అని ప్రేక్షకులకు రీచ్ చేయగల్గితే, ఆ సినిమాలో వున్న తప్పులను అసలు పట్టించుకోరు. బెస్ట్ ఎక్సాంపుల్: రుద్రమ దేవి. అందుకే సినిమా క్రియేటర్స్ కు ప్రేక్షకులు దేవుళ్ళు.)

  • ఫిదా , ఇది పక్కా శేఖర్ కమ్ముల మార్క్ సినిమా.
  • చాలా నిజాయితీగా తీస్తాడు. -అదే శేఖర్ కమ్ముల మార్క్.
  • ఒక స్ట్రాంగ్ అమ్మాయి ఆలోచనలు ఎలా వుంటాయి? ఆ అమ్మాయి ప్రయాణం ఏమిటి? – ఇదే శేఖర్ కమ్ముల మార్క్.
  • ఎడిటింగ్ లో పొయాయో, బడ్జెట్ & టైం పర్మిట్ చేయలేదో .. కొన్ని కొన్ని సీన్స్ సినిమాలో కనెక్ట్ అవ్వవు. ప్రేక్షకులు కనెక్ట్ చేసేసుకొని ఈ సినిమాను ఆదరిస్తున్న తీరు అమోఘం.

హట్సాఫ్ శేఖర్ కమ్ముల. ఎంత నిజాయితీగా కష్టపడ్డాడో ఆయన మాటల్లో:

100% నిజం.

Filed Under: Featuredఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *