డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ ..

 • డిజె .. పక్కా మాస్ ఫిలిం.
 • హిరోయిన్ అందాలు, పగ, ప్రతీకారం, కామెడీ .. మాస్ ప్రేక్షకులకు కావల్సినవన్నీ వున్నాయి.
 • కొత్తదనం కాని, ప్రత్యేకం గాని ఏమీ లేవు.

క్లాస్ ప్రేక్షకులు ఏదెదో వుంటుందని ఊహించేసుకొని నిరాశపడ్డారు. వాళ్ళ దృష్టిలో సినిమా ఫట్. చెత్త.

హిట్టా ఫట్టా అనేది ప్రేక్షకులు చెప్పాలి. మిడియా చెప్పాలి.కాని వాళ్ళు చెప్పడం లేదని, డిజె .. హిట్ హిట్ హిట్ హిట్ అని మైకు దొరికినప్పుడల్లా తనో, తన టీంతోనే వాయించేస్తున్నాడు అల్లు అర్జున్. ఫట్ అని వాదించే వాళ్ళతో, హిట్ అని వాదించడానికి మెగాఫ్యాన్స్ ఇష్టపడటం లేదు.

ఒకప్పుడు “చిరంజీవికి అల్లు అరవింద్ ఎంత్ రాయల్ గా వుంటాడో, రామ్‌చరణ్ కు నేను ఎల్లప్పుడూ అంతే రాయల్ గా వుంటానని” అని చెప్పిన అల్లు అర్జున్, జులాయి & రేసుగుర్రం విజయాలు తలకెక్కించుకొని, “రామ్ చరణ్ కు నేనేమి తక్కువ కాదు” అని ఫీల్ అయిపొయి, చాలా తెలివిగా పవన్ కల్యాన్ ను అమితంగా ఇష్టపడే మెగాఫ్యాన్స్ ను అడ్డుపెట్టుకొని తల ఎగరేసే ప్రయత్నం చేసాడు. పవన్ కల్యాణ్ పేరు చెప్పను అనే సీను అల్లు అర్జున్ కు లేదని అల్లు అర్జున్ కు కూడా తెలుసు. వెంటనే ఒక్క మనుసు ఆడియో ఫంక్షన్ కు విచ్చేసి వెంటనే చెప్పాడు.

అల్లు అర్జున్ అసలు టార్గెట్ పవన్ కల్యాన్ కాదు, రామ్‌చరణ్ అనే విషయాన్ని కొద్దిగా లేటుగా మెగాఫ్యాన్స్ గ్రహించారు.

bottomline:
మెగాఫ్యాన్స్ రామ్‌చరణ్ తర్వాతే అల్లు అర్జున్ అని అంటున్నారనే ఈర్ష్యతో,
ఒకప్పుడు మెగాఫ్యాన్స్ అండ కోసం చిరంజీవి & పవన్ కల్యాణ్ లను బాగా వాడుకొని,
అవసరం తీరాక మెగాఫ్యాన్స్ ఇగోను పబ్లిక్ గా అవమానించి,
మెగాఫ్యాన్స్ హిట్ అని వాదించవలసిన సినిమాను, వాళ్ళు చేయకపొయేసరికి ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకొవాల్సి వస్తుంది.

Filed Under: DJ

commentscomments

 1. raju says:

  baboooyyy comedy oreyyy jaffas acting evadiki vaste vadeee top herooo.
  chiru tarvta acting lo aayite ntr.nani,bunny velle present vunnad.
  pawan,mahesh fan base vundiii.
  a pakodi gadiki charan ki acting vachaaaa nijam cheppu.
  navvina edchina comedy chesina okate expresssion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *