‘లై’ -వంద కోట్లు సాధిస్తుందా?

పవన్ కల్యాణ్ వీరాభిమానిని మొహమాటం, భయం లేకుండా చెప్పే నితిన్ & కొత్త హిరోయిన్ మేఘన ఆకాష్ జంటగా, అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ‘లై’. ఈ నెల 11న, అంటే నెక్స్ట్ ఫ్రైడే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, అనీల్ సుంకర, గోపీచంద్ ఆచంట నిర్మించారు

తెలుగుసినిమా అసలైన స్టామినా ఏమిటో బాహుబలి చూపించింది. ఆ స్టామినా రీచ్ అవ్వాలంటే ఒక వ్యూహం అవసరం. వ్యూహాన్ని పన్నడం & అమలు పరచడం చాలా కష్టమైన పని.

మరీ అంత పెద్ద వ్యూహంతో రాకపొయినా, మంచి పబ్లిసిటీ & హైప్ తో రాగల్గితే మంచి కలక్షన్స్ సాధించవచ్చు. మణిశర్మ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా సాంగ్స్ మంచి జోష్ గా దూసుకుపోతున్నాయి. టేకింగ్ హలీవుడ్ రేంజ్ లో వుందనే టాక్ కూడా సంపాదించుకుంది.

‘లై’ -వంద కోట్లు సాధిస్తుందా? నితిన్, “అ ఆ” ద్వారా త్రివిక్రమ్ ఇచ్చిన రేంజ్ ను ఉపయోగించుకుంటాడా అన్నదే పెద్ద ప్రశ్న.

Filed Under: Featuredలై

commentscomments

  1. raju says:

    meru antha chuseyandi vandakotlemii bahubali collections ayina kottestadii.
    vadu eppudu pawan bajane kada chesedii

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *