ఆగష్టు 11 .. ఆగష్టు 11 .. ఆగష్టు 11

సినిమా ప్రేక్షకుల్లో, మిడియాలో ఈ శుక్రవారం టాలీవుడ్ పరంగా మంచి ఆసక్తి నెలకొననుంది. దానికి కారణం:

  1. “అ ఆ” ఇమేజ్ తో వస్తున్న నితిన్ సినిమా “లై”
  2. “సరైనోడు” ఇమేజ్ తో వస్తున్న బోయపాటి సినిమా “జయ జానకి నాయక”
  3. “బాహుబలి” ఇమేజ్ తో వస్తున్న రానా సినిమా “నేనే రాజు నేనే మంత్రి”

మూడింటిపైనా బోలెడంత పాజిటివ్ క్రేజే ఉంది.

రానా సినిమా తక్కువ బడ్జెట్ & రెండు బాషాల్లో రిలీజ్ అవుతుంది. రాజకీయాలు బ్యాక్‌డ్రాప్ కావడంతో మంచి టాక్ వచ్చినా లాస్ట్ ప్రిఫరెన్స్.

బోయపాటి సినిమా ఎంత సెంటిమెంట్ వున్నా, లవ్ స్టోరీ వున్నా, పక్కా మాస్ గా వుంటుంది. క్లాస్ ప్రేక్షకులకు సెకండ్ ప్రిఫరెన్స్.

క్లాస్ & మాస్ తేడా లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ “లై” అనోచ్చు. నితిన్ క్రేజ్ కు తోడు, దర్శకుడు హను మీద చాలా హోప్స్ వున్నాయి.

bottomline:

ఎవరి లక్ ఎలా వుందో కాని:

  1. హిట్ ఫట్ రానా కు పెద్ద లాభ నష్టాలు ఏమి వుండవు.
  2. బోయపాటి సినిమా హిట్ అవ్వడం హిరో “సాయి” కి ఎంతో కీలకం.
  3. “లై” తో రేంజ్ పెంచుకొవడం హిరో “నితిన్” కి ఎంతో అవసరం.

Filed Under: Featuredలై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *