రానా & బోయపాటి

లై
జయ జానకి నాయక
నేనే రాజు నేనే మంత్రి

ఆగష్టు 11 మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎవరికెవరు తమ తమ సినిమాలపై నమ్మకంతో ఎవరూ తగ్గలేదు.

  • “లై” ఎక్సపెట్ చేసినట్టుగా నితిన్ కమర్షియల్ రేంజ్ పెంచలేదు. పోటి వాతావరణంలో రిలీజ్ చేయవలసిన సినిమా కాదు అనే టాక్ నడుస్తుంది.
  • “జయ జానకి నాయక” సినిమాలో హిరోకు వున్న ఇమేజ్ సరిపొలేదు. బోయపాటి కి మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. మూడు సినిమాల్లో ఇదే బెటర్ అనే టాక్ వుంది. మాస్ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే సినిమా అనే టాక్ నడుస్తుంది.
  • “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో, రానా, సినిమాను తన నటనతో నిలబెట్టాడని టాక్ నడుస్తుంది. రానా యాక్టింగ్ కోసం చూడొచ్చు అనే టాక్ తో కలక్షన్స్ పరంగా మూడింట్లో ముందుంది.

bottomline:
రానా & బోయపాటి are winners. ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు

Filed Under: Extended FamilyFeatured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *