తొలిప్రేమ .. బొమ్మరిల్లు .. ఫిదా

మెగా అభిమానులు “మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “తొలిప్రేమ”. దిల్ రాజు “మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా “బొమ్మరిల్లు”. “ఫిదా” సినిమా చూసిన తర్వాత బొమ్మరిల్లు కంటే గర్వించే సినిమా అవుద్దని దిల్ రాజు ఊహించలేదు. తొలిప్రేమ కంటే ఎక్కువ మంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని మెగా అభిమానులు అసలు ఊహించలేదు.(తొలిప్రేమ సినిమాలో మాదిరి మెగా అభిమానులు కోరుకున్న హిరో డామినేషన్ లేదు)

“ఫిదా” సినిమా బొమ్మరిల్లును మించి ఆదరణ పొందుతుంది. “తొలిప్రేమ” కంటే ఎక్కువమంది కనెక్ట్ అయ్యారు. ఇది ప్రేక్షకుల తీర్పు.

bottomline:
తెలంగాణ ప్రజలు “ఇది మా సినిమా” అని గర్వంగా చెప్పుకునే సినిమా ఫిదా అయ్యింది. Congrats to Sekhar Kammula and the team who supported him.

Filed Under: Featuredఫిదా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *