బాహుబలిని కొట్టేందుకు కాదు

  1. తెలుగుసినిమాకు ఇంత కమర్షియల్ రేంజ్ వుందా అని అందరినీ ఆశ్చర్యపరిచిన హిరో మెగాస్టార్ చిరంజీవి.
  2. తెలుగుసినిమా అసలు రేంజ్ ఇది అని చిరంజీవినే ఆశ్చర్య పరిచిన దర్శకుడు రాజమౌళి.

చిరంజీవి 151వ సినిమాగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాథ చేస్తున్నాడు. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చెయ్యకుండా బాహుబలి బాటలో జాతీయ స్థాయిలో భారీగా రిలీజ్ చేసే దిశగా ఈ చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు.

‘సైరా నరసింహారెడ్డి’ బాహుబలిని కొట్టేందుకు కాదు ..

హిట్ సినిమా తీయడం ఈజీ కాదు. ఎన్నో అంశాలు కలిసి రావాలి. ఎంతో వ్యూహం కావాలి. తెలుగుసినిమాకు బాహుబలి ఇచ్చిన బలం ఉపయోగించుకొని ఇంత భారీగా నిర్మిస్తున్నారు. ఈ విషయం రాజామౌళి ఫస్ట్ టీజర్ రిలీజ్ చెయ్యడం ద్వారా అర్దం అవుతుంది.

బాహుబాలి రికార్డ్స్ ‘సైరా నరసింహారెడ్డి’ బ్రద్దలు కొడుతుందా లేదా అనేది సరదాగా అభిమానుల మధ్య జరిగే వాదనలు మాత్రమే.

bottomline:
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మేకింగ్ లో బాహుబలి సంపాదించిన పేరును నిలబెట్టేలా వుండాలి.

Filed Under: Featuredసైరా నరసింహారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *