2012 మెగా సక్సస్ ను కంటీన్యూ చేయబోతున్న నాయక్

charan-kajal

మెగా అభిమానులకు 2012 మరిచిపోలేని సంవత్సరం. ఈ సంవత్సరం రిలీజ్ అయిన మెగా సినిమాలన్నీ హిట్టే. గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాన్ ఫాం లోకి రావడం ఇంకా ఆనందించదగ్గ విషయం.

రచ్చ – హిట్
గబ్బర్ సింగ్ – సూపర్ హిట్
జులాయి – హిట్
కెమెరామెన్ గంగతో రాంబాబు – హిట్

నాయక్ సినిమా సెన్సార్ చేసిన ఒక ఆఫీసర్, మెగా పబ్లిసిష్ట్ మరియు ‘ఈ రోజు’ నిర్మాత SKN ను “2012 లో మెగా హీరోలు సాధించిన సక్సస్ నాయక్ కంటీన్యూ చేస్తున్నందుకు కంగ్రాట్స్” అని అభినందించారంట.

SKN ‏@sknonline
Megapowerstar #Ramcharan VVV @MusicThaman Kajal @Amala_ams’s #Naayak censor completed got A certificate release confirmed on 9th Jan 2013

SKN ‏@sknonline
వారసత్వం అంటే కేవలం చెప్పుకునేది కాదు, ప్రేక్షకులను మెప్పించి ప్రూవ్ చేసుకొనేది అని ‘నాయక్ ‘ సాంగ్స్ చూసాకా మరోసారి నిరూపించబడుతుంది. , Charan we R proud of you.

SKN ‏@sknonline
One of the censor officer said after watching Naayak “Mee (Mega) time peak lo run avutundi varusuga kodatannaru hits meeda hits ” 🙂

Filed Under: Mega FamilyFeatured