ఈ అనుబంధం ఎలా కుదిరింది?

`నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే..నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది‘ – A Dailogue From Ram Charan’s Dhruva

అటు తెలుగు ప్రేక్షకులకు, ఇటు హిరోలకు & హిరో ఆభిమానులకు, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.అంతే కాదు, పవన్‌కల్యాణ్‌కు వున్న ఏకైక మిత్రుడు అనొచ్చెమో. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం, పవన్‌కల్యాణ్ ఇమేజ్ మరింత పెంచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇలా ఎలా కనెక్ట్ అయ్యారో తెలియదు కాని, వారి అనుబంధం మెగా అభిమానులకు చూడముచ్చటగా వుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

Thanks To Trivikram Srinivas.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: