అజ్ఞాతవాసి -ఆన్‌లోకేషన్‌ స్టిల్స్‌

పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి కాని, ఇంకా #PSPK25 గానే ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు. పవన్‌ సరసన కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యూల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10న రిలీజ్‌ కానుంది.

ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆన్‌లోకేషన్‌ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. పై స్టిల్ ఫ్యాన్స్ ను విపరీతంగా అలరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: