Next YT lo titles

రామ్‌చరణ్, రాజమౌళి & జూ||ఎన్.టి.ఆర్ కలుసుకున్నారు. ఫోటో దిగారు. వెబ్ ప్రపంచంలో వదిలారు. ఎందుకు కలుసుకున్నారు &  ఏమి మాట్లాడుకున్నారు అన్నది కొందరికే తెలుసు. ఊహలకు నిజంతో పని లేదు. కలుసుకున్నారన్న ప్రూఫ్ తో వున్న ఫోటో చాలు. ఇష్టం వచ్చిన టైటిల్‌తో ఆర్టికల్స్ యుట్యూబ్ లో క్రియేట్ అయిపొతున్నాయి. కొన్ని సరదాగా మరికొన్ని క్లిక్స్ కోసం. ఈ ఫోటో చూసి యుట్యూబ్ లో ఏ టైటిల్ తో విడియోస్ రాబోతున్నాయో ఒక మెగా అభిమాని ఉహ:

NTR gurinchi SSRM tho Charan cheppindi vinte aascharya potaaru

Charan NTR ni story line tho meppinchina SSRM

Rangasthalam gurinchi NTR emannado telusaaa

Rajamouli next cinema aa iddarithone

Trivikram cinema gurinchi RCT NTR tho annadi chepthe shock avutaaru

Next YT lo titles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: