వారికి లేని బాధ .. బయట వాళ్ళకెందుకు?

నంది అవార్డులు ఇప్పుడు సొషల్ మీడియాలో హాట్‌టాపిక్‌. సొషల్ మీడియాలో మేధావులు మంచి ప్రశ్నలు లేవనెత్తారు. ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు మరోసారి జరగకుండా వుండేందుకు వారి అభిప్రాయలు ఎంతో ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. it is very good.

ఇక్కడ సమస్యంతా మెగాఫ్యామిలీకి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు, కొందరు మెగా చెంచాలు మెగాఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. which is totally wrong.

ఎంపిక ప్రక్రియ గురించి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ స్పందించలేదని, వారికి లేని బాధ, బయటి వారికి ఎందుకంటూ జీవిత ప్రశ్నించారు.

  1. కేవలం కమర్షియల్ కోణంతో కాకుండా, ఏదో కొత్తదనం ప్రేక్షకులకు చూపిద్దాం, రియల్టీకి దగ్గరగా చూపిద్దాం అని పరితపించి సినిమాలు నిర్మించే సినిమాను యూనిట్లను గుర్తించి వారిని అవార్డులతో ప్రొత్సహించ వలసిన బాద్యత అవార్డుల కమిటీపై వుంది.
  2. వాటితో పాటు, ప్రేక్షలకు ఈ అవార్డులను ఆశక్తి కలుగజేయడానికి కమర్షియల్ సినిమాలను కూడా కొన్ని కేటగిరిస్‌లో ఎంపిక చేయాల్సి వుంది.

నంది అవార్డులు ఇచ్చేది ప్రభుత్వం కాబట్టి, అధికార ప్రభుత్వం వారి ఇన్‌ఫ్లూయన్స్ వుంటుంది. సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది కాని, మెగా చెంచాలు మెగాఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం బాగోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: