“చిరుత”నయుడుతో సురేందర్‌రెడ్డి తనయుడు

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ పిల్లాడిని గుర్రంపై ఎక్కించుకుని తిప్పుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో,  ఎవరా పిల్లాడని అందరూ చర్చలు మొదలుపెట్టారు. ‘ధృవ’ సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్ కు మంచి స్నేహితుడు అయిపొయాడు. ఆ పిల్లాడు సురేందర్ రెడ్డి కుమారుడు. చిరంజీవి హిరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: