#PSPK25 First look on 27th

అభిమానులను & తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ సినిమాకు సంబంధించిన వివరాలు సొషల్ నెట్‌వర్క్ లో రిలీజ్ చెయ్యడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. త్రివిక్రమ్  పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న  సినిమా #PSPK25 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్ కన్‌ఫార్మ్ చెయ్యలేదు. ‘అజ్ఞాతవాసి’ అని ప్రచారం జరుగుతోంది. అభిమానులు  మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకలోకం మొత్తం ఎంతగానోఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క టైటిల్ ను ఈ నెల 27న సోమవారం రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ ప్రకటించింది. టైటిల్ ‘అజ్ఞాతవాసి’ అనే ఎనౌన్స్ చేస్తారో, సర్‌ప్రైజ్ గా మరొక టైటిల్ ఎనౌన్స్ చేస్తారో తెలియాలంటే మరో నాలుగురోజులు ఆగాల్సిందే.

Presenting you the Pre-Look of , First look will be unveiled on 27th of November. A Trivikram’s Celluloid!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: