హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్

పవన్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్  రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.  కాశి షెడ్యూల్ మిగిలివుంది.  కాశి షెడ్యుల్లోనే  సినిమా ఫస్ట్ లుక్  &  టైటిల్ ఎనౌన్స్ చెయ్యనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీపార్ట్ పూర్తి అవుతుంది.

జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మొదటి పాట “బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీవో క్లాక్” విడుదలై ఎంతో పాపులర్ అయ్యింది. డిసెంబర్ 14న ఆడియో రిలీజ్ అని ఉహాగానాలు జరిగాయి కాని, ఎప్పుడనేది టీం నుంచి ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: