సప్తగిరి ఎల్.ఎల్.బి థియేట్రికల్ ట్రైలర్‌

సప్తగిరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సప్తగిరి ఎల్.ఎల్.బి. హిందీ చిత్రం జాలీ ఎల్.ఎల్.బి సినిమాకు రీమేక్. డా॥రవికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ లక్కాకుల దర్శకుడు. కశిష్‌వోరా కథానాయిక. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం రామ్‌చరణ్ విడుదలచేశారు. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 7న.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: