అను ఇమ్మాన్యుయేల్

జనవరి 10 న రిలీజ్ కాబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ & పవన్ కల్యాణ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ లో కీర్తి సురేష్ & అను ఇమ్మాన్యుయేల్ హిరోయిన్లు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మొదటిసారి తెలుగులో సంగీతం అందించడం ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

మొన్న కీర్తి సురేష్ ఈ సినిమా కోసం డబ్బింగ్ చెపుతూ ఒక వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసారు. ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమా కోసం డబ్బింగ్ చెపుతున్న వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసారు. అజ్ఞాతవాసి సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇలా రోజుకో వర్కింగ్ స్టిల్ రిలీజ్ చెయ్యడం వలన అభిమానులకు రోజూ పండగలానే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: