Rangasthalam First Look On 8 Dec

‘ధృవ’ సూపర్ హిట్ త‌రువాత  రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘రంగ‌స్థ‌లం 1985‘. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 1985 సంవ‌త్స‌రం నాటి ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌, స‌మంత డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. కాగా ఈ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది.  పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేయవలసి వచ్చింది.

సుకుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంశాల్లో ‘రంగస్థలం 1985’  ఫస్ట్ లుక్ ను రేపు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: