సొంత మీడియా అవసరం

ఎవడి ప్రయోజనాల కోసం వాడు పనిచేసే రోజులివి. ఎవడి డబ్బా వాడే కొట్టుకొవాలి. ఆంధ్రజ్యోతిని బ్లేమ్ చెయ్యడం వలనో సాక్షిని బ్లేమ్ చెయ్యడం వలనో అసలు ఉపయోగం లేదు.

ప్రత్యర్దుల పని అభాండాలు వెయ్యడం.. ఎవరి పార్టీకి చెందిన మీడియా వారికి ఇష్టం వచ్చిన తీరులో ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. చేస్తూనేవుంటారు.

ఒక లక్కీ విషయం ఏమిటంటే, ఈనాడు పత్రికకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టం. పవన్ కల్యాణ్‌పై దుష్పాచారం చెయ్యదు.

ప్రస్తుత కాలంలో ప్రత్యర్దులపై బురద జల్లడానికి కాకపొయినా, మనల్ని మనం కాపాడుకొవడానికి, జనసేనకు సొంత మీడియా అవసరం ఎంతైనా వుందంటున్నారు పవన్ పిచ్చి అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: