రంగస్థలం -అవార్డు సినిమా అనుకుంటున్నారు

అల్లు అర్జున్ “డిజె దువ్వాడ జగన్నాధం” సినిమా టైటిల్ & హిరో గెటప్ చూసి, కొందరు సాగర సంగమం లాంటి క్లాస్ సినిమా ఎక్సపెట్ చేసారు, మరికొందరు జూ|| ఎన్.టి.ఆర్ “అదుర్స్” ను మించి కామెడీ & పెరఫార్మన్స్ ఎక్సపెట్ చేసారు. కాని ఆ సినిమా అంతా అల్లు అర్జున్ స్టైల్లో హిరొయిన్ ఎక్స్‌పోజింగ్ తో పక్కా కమర్షియల్ గా వుంది. దానితో రాంగ్ ఎక్సపెటేషన్స్ పెట్టుకున్నోళ్ళంతా చాలా అప్‌సెట్ అయ్యారు.

రంగస్థలం–> టైటిల్ .. విలేజ్ బ్యాక్‌డ్రాప్ .. 1985 లో జరిగే కథ .. ఇవన్నీ చూసి ఈ సినిమా ఏదో అవార్డు సినిమా అనుకుంటున్నారు.  ఆ కోణంలో భారీ ఎక్సపెటేషన్స్ వున్నాయి.

  • ఇది పక్కా సుకుమార్ స్టైల్ కమర్షియల్ మూవీ.
  • రామ్‌చరణ్ & సమంతా ఈ సినిమాకు పెద్ద ప్లస్.
  • దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పొస్తాడు. బొంగురు గొంతులో పాటలు చెడగొట్టినకొట్టవచ్చు.

ఈ సినిమా హైప్ వుంది. కాని, మంచి టాక్ రావాలంటే, రాంగ్ ఎక్సపెటేషన్స్ పెట్టుకోకుండా, రైట్ పబ్లిసిటీ చెయ్యవలసిన బాద్యత ఈ సినిమా యూనిట్ పై వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: