నేనే గెలిచాను .. తస్మాత్ జాగ్రత్త ! -శ్రీ కత్తి మహేష్

జగన్ ని విమర్శిస్తాను. వైయస్సార్‌సిపి వాళ్ళు ఏమీ అనకూడదని పవన్ కల్యాణ్ అంటే కరెక్టా? .. కాదు, వైయస్సార్‌సిపి వాళ్ళు విమర్శలు చెయ్యాలి. జనసేన సరైన సమయంలో సరైనా రీతిలో సమాధానం చెప్పాలి. ఇదొక never ending process.

జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని అప్పట్లో ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కూడా చంద్రబాబుతో మంచి సంబంధాలు వున్నాయి. చంద్రబాబుని బాగా అర్దం చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ జగన్ ని విమర్శించడానికి కారణం జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు and చంద్రబాబు స్నేహం ఇన్‌ఫ్లూయెన్స్ ఇంకా వుందని క్లియర్ గా కనపడుతుంది.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కల్యాణ్ ఏది మంచిదనుకుంటాడో దానిని సపోర్ట్ చేస్తూ, ఏది మంచిది కాదనుకుంటాడో దానిని వ్యతిరేకించే హక్కు పవన్ కల్యాణ్ కు వుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రేపొద్దున చంద్రబాబుని కాదని, జగన్ ని సపోర్ట్ చేయవచ్చు. there are no permanent friends or permanent enemies in politics. అదే విధంగా పవన్ కల్యాణ్ యాక్షన్స్ ను సపోర్ట్ చేసే హక్కు, విమర్శించే హక్కు ఎవరికైనా వుంది.

శ్రీ కత్తి మహేష్ మాత్రం వెరైటీ. “పవన్ కల్యాణ్ మీద నాకు నమ్మకం లేదు. I damn care about pawan kalyan.” అంటూ, ఆయనను, ఆయనను సపొర్ట్ చేసే వాళ్ళను తీవ్ర పదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కెలుకుతాడు.

“నీకు నమ్మకం లేని వ్యక్తి, నువ్వు కేర్ చెయ్యని వ్యక్తి ఏమి చేస్తే నీకెంటి?” అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు.

పవన్ ఫ్యాన్స్ ను అడ్డు పెట్టుకొని ఎన్నో ఎన్నెన్నో అనరాని మాటలు అన్నాడు. లేనిపొనివి పవన్ కల్యాణ్ కు, పవన్ కల్యాణ్ ను సపోర్ట్ చేసే వాళ్ళకు ఆపాదించాడు. లేనిపొనివి ఆపాదించడం ద్వారా ప్రస్తుతానికి నేనే గెలిచాను. నన్ను కెలికితే మళ్ళీ వస్తా, మరిన్ని ఆపాదిస్తా. ఫ్యాన్స్ తస్మాత్ జాగ్రత్త అని అంటున్నాడు శ్రీ కత్తి మహేష్.

I AM HITTING THE PAUSE BUTTON I have exposed Pawan Kalyan enough. I made my points loud and clear. I am pausing my campaign against him till I am again forced to come back. That is in the hands of his fans.

I know that I will not have answers to the questions I raised. But those questions helped many to rethink about PK. My intention is fulfilled over there. I am now in to a different mood. But let me warn you…If you mess with me, my mood will change.

శ్రీ కత్తి మహేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: