శ్రీ కత్తిమహేష్ -he is doing favor to PSPK

రాంగోపాలవర్మ లాంటి కొందరు మేధావులు చిరంజీవి ఫ్యామిలీని అడ్డుపెట్టుకొని(మహా అయితే, వాళ్ళతో పని చేసే అవకాశం రాదు అంతే అనుకొని), బలవంతులను కుమ్మడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇది బెటర్ కాని, రాంగోపాలవర్మ లాంటి మేధావి కూడా అభిమానుల స్పందనకు సహనం కోల్పోయి, మెగా ఫ్యామిలీని మితిమీరి తక్కువ చేసే ప్రయత్నం చేసాడు. తన అస్థిత్వాన్నే కొల్పోయే స్టేజ్ కి వెళ్ళిపొయాడు.

రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం,ప్రజలను కులం/మతం/ప్రాంతం పేరుతో విడగొట్టి వాళ్ళను బానిసలు,నిస్సాయులుగా తయారు చేసారు.

శ్రీ కత్తిమహేష్ లాంటి కొందరు మేధావులు ఏమి చెయ్యలేక,ఇలా ఇగోతో లేనిసాకులు చూపిస్తూ, చేతనైన మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేసేవాళ్ళకు లేనిపోనివి ఆపాదిస్తారు. పవన్ కల్యాణ్ కు ఎన్ని ఆపాదించాడో ఈయనకే గుర్తు వుండి వుండదు.

ప్రజలు బానిసలు, నిస్సాయులుగా మారినా, ప్రజలు ఏది ఒప్పో ఏది తప్పో తెలియనంత అజ్ఞానులు కాదు.

PawanFans should not worry at all. he is doing favor to PSPK. అలసిపోయే దాకా లేనిపోనివి ఆపాదించనివ్వండి. పవన్ కల్యాణ్ కు జరిగే నష్టం ఏమి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: