డిసెంబర్ 19న అజ్ఞాతవాసి

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్‌ కథానాయికలుగా నటించారు. జనవరి 10న విడుదల అవుతుంది. శనివారం 16th డిసెంబర్ టీజర్‌ అని ఎనౌన్స్ చేసారు.

అనిరుథ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈనెల 19న హైదరాబాద్‌లో ఆడియో ఫంక్షన్ చేసుకొవడానికి పర్మిషన్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: