అజ్ఞాతవాసి ఆడియో ట్రాక్ లిస్ట్

పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలై , మంచి ఆదరణ పొందుతుంది.  ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఈరోజు సాయంత్రం ఆడియో ఫంక్షన్ జరగబోతుంది.  ఈ సందర్భంగా ఆడియో ట్రాక్ లిస్ట్ రిలీజ్ చేసారు. మొత్తం ఐదు పాటలు వున్నాయి. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేసారు. ఆ రెండు పాటలను అనిరుధ్ పాడాడు.  ఇంకా మిగిలి వున్న పాటల్లో మరో పాట అనిరుధ్ పాడగా,  Nakash Aziz ఒక పాట & Niranajana Ramanan ఒక పాట పాడారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: