మాస్ ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొవడానికి కొద్దిగా టైం పడతాది

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్   కథానాయకుడిగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి.  ఎస్ రాధాకృష్ణ నిర్మాత. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రగీతాలు మంగళవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

“ఐదు అద్భుతమైన పాటలు”, ” refreshing” “too class album”, ” very different album”.  కాదనలేం. కాని, “కెవ్వు .. కేక” లాంటి మాస్ సాంగ్ కూడా వుండుంటే బాగుండేది.

మాస్ ప్రేక్షకులు డైజస్ట్ చేసుకొవడానికి కొద్దిగా టైం పడతాది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: