ఇంకా ట్రైలర్ అవసరం వుందా?

“టీజరే ట్రైలర్ లెక్క వుంటే, ఇంకా ట్రైలర్ ఎందుకు? ఇది కేవలం తెలుగు సినిమానే కాబట్టి, ఇప్పుడు వున్న హైప్ చాలు. విడియోస్ ఏమీ రిలీజ్ చెయ్యకుండా వుంటే బెటర్” అనేది కొందరి అభిప్రాయం. “అత్తారింటికి దారేది” ప్రభావంతో త్రివిక్రమ్-పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు వున్నాయి.

ఆడియోలో “కెవ్వు .. కేక” లాంటి మాస్ నెంబర్ “ఆరడుగుల బుల్లెట్” లాంటి ఇనిస్టెంట్ హిట్ లేకపొయినా, “ఐదు పాటలు ఆణిముత్యాలే”. మొదట్లో కొందరు ఫ్యాన్స్ నిరుత్సాహపడినా, ఇప్పుడు అందరూ ” refreshing” “too class album”, ” very different album” అంటున్నారు.

ఈ సినిమా పబ్లిసిటిలో భాగంగా కొన్ని సినిమా స్టిల్స్, వర్కింగ్ స్టిల్స్, టిజర్, మేకింగ్ విడియోస్ రిలీజ్ చేసారు. కొడకా కోటేశ్వరరావు పాటకు సంబంధించిన విడియో ఎదో రిలీజ్ చేయబోతున్నారు. అజ్ఞాతవాసి కేవలం తెలుగుసినిమా. ఇప్పటికే బోల్డంత హైప్ క్రియేట్ అయ్యింది. “ఇంకా ట్రైలర్ అవసరం వుందా?”

కాని కొందరు ఫ్యాన్స్ థియేటరికల్ ట్రైలర్ కావాలంటున్నారు. ఆంధ్రాలో ప్రిరిలీజ్ ఫంక్షన్ కావాలంటున్నారు.

bottomline:
త్రివిక్రమ్ ఏమి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: