‘అజ్ఞాతవాసి’ సెన్సార్ రిపోర్ట్

పవన్‌కల్యాణ్‌ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల కానుంది. కీర్తి సురేశ్‌, అను ఇమాన్యుయేల్‌ పవన్‌కు జోడిగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి, కుష్బూ, బొమన్‌ ఇరానీ, మురళీ శర్మ, రావు రమేశ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ అందించిన పాటలు స్లాగా హిట్‌ అయ్యాయి. పవన్‌కల్యాణ్‌ పాడిన ‘కొడుక కోటీశ్వర రావు’ పాట డిసెంబర్‌ 31న 6 PM రిలీజ్ కానుంది. త్రివిక్రమ్‌-పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది లాంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్‌ కొట్టడానికి సిద్ధమయ్యారు.

అజ్ఞాతంలో ఉండే ధనవంతుడి పాత్రను పవన్‌కల్యాణ్‌ పోషిస్తున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అజ్ఞాతం వీడే పరిస్థితులు ఏమిటి? అనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.

ఈరోజు డిసెంబర్‌ 30న సెన్సార్‌ పూర్తి చేసుకోనుంది. వివిధ రిపోర్ట్స్ ఇక్కడ అప్‌డేట్ చేయబడతాయి.

సెన్సార్ రిపోర్ట్ # 1:

  1. ధగ ధగమనె పాటను సెన్సార్ వాళ్ళు 2 టైమ్స్ వేసుకొని చూసరంట. మిగతా పాటలు కూడా రెండోసారి చూడాలనుకున్నారంట కాని, సమయం లేకపొవడంతో కుదరలేదంట.
  2. సినిమా అయిపొగానే సభ్యులందరూ లేచి చప్పట్లు కొట్టారంట.
  3. మాములుగా ఒక సినిమా మూడు నాలుగు సభ్యులు మాత్రమే సెన్సార్ చేస్తారు. ఈ సినిమాకు మాత్రం ప్యానల్ మొత్తం వచ్చారంట.

సెన్సార్ రిపోర్ట్ # 2:

సెన్సార్ రిపోర్ట్ # 3:

సెన్సార్ రిపోర్ట్ # 4:

సెన్సార్ రిపోర్ట్ # 5:

సెన్సార్ రిపోర్ట్ # 6:

సెన్సార్ రిపోర్ట్ # 7:

  1. First half good, next 30 mins slow, climax emotionally good
  2. Its like AD part 2
  3. 2 songs decent on screen
  4. Trivikram mark dialogues (idi must and shd amma)
  5. Overall report Average, two thumbs up icons (in case if its a hit to cover)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: