‘భాగమతి’ ట్రైలర్‌ అరాచకం

మిర్చి నిర్మాతలు వంశీ–ప్రమోద్‌   యూవీ క్రియేషన్స్‌ పతాకంపై   ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో అనుష్క టైటిల్‌ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. నిర్మించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదలవుతోంది.. ఈరోజు సోమవారం ‘భాగమతి’ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా..  భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ అనుష్క చెప్పిన  డైలాగ్‌తో ట్రైలర్‌ ఎండ్ అయ్యింది.  సినిమా ఎలా వున్నా, ఓపినింగ్స్ అరాచకంగా వుండే విధంగా ట్రైలర్ కట్ చేసారని సినీ విశ్లేషకులు అంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: