కోనవెంకట్ సైలన్స్ ను బ్రేక్ చేసిన రాంగోపాలవర్మ

శ్రీ కత్తి మహేష్, తన దగ్గర పూనం కౌర్, పవన్ కల్యాణ్ & త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సంబంధించిన రికార్డడ్ ఫోన్ కాల్స్, విడియో & ఫోటులు వున్నాయని, వాటికి సంబంధించిన ఆరు ప్రశ్నలు సంధించి, ఆ ప్రశ్నలకు జవాబుగా అబద్ధాలు చెపితే, కాదని ప్రూవ్ చేస్తూ అవి రిలీజ్ చేస్తానని మొన్న ప్రెస్ మీడియా పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

మీ అభిప్రాయలను వ్యక్తపరచవద్దు అనే హక్కు భారతదేశంలో ఎవరికీ లేదు. కాని, పవన్ అభిమానులను శ్రీ కత్తి మహేష్ పూనం కౌర్ ను అడిగిన ప్రశ్నలకు విషయంలో జనవరి 15 వరకు అందరూ నోరు మూసుకొని కూర్చోండి అని కోన వెంకట్ రిక్వెస్ట్ చేసాడు. ఆ డేటు ఏమిటనేది వివరణ ఇవ్వలేదు. ఈయన మాట ఎవరు వింటారని చేసాడో తెలియదు కాని, రాంగోపాలవర్మ మాత్రం వినలేదు. ప్రెస్ మీడియా పెట్టిన రోజు, బెజవాడ సినిమా దర్శకుడు వివేక్ కృష్ణ లైవ్ చర్చలో అడిగిన ఒక ప్రశ్నకు శ్రీ కత్తి మహేష్ స్టూడియో విడిచి వెళ్ళిపొయాడు. ఆ సీనును తీసుకొని, వివేక్ కృష్ణను సూపర్ డూపర్ హిరోగా అభివర్ణించాడు.

కోనవెంకట్ తో కలిసి పనిచేసిన గోపి మోహన్ ఒక ట్వీట్ ‘మీరు జీవితంలో నేర్చుకోగల ఉత్తమ పాఠాల్లో ఒకటి “సైలంట్ గా వుండటంలో నైపుణ్యం పొందడం”‘ కూడా బ్రేక్ చేసినట్టే వుంది.

Gopi Mohan:
“One of the best lessons you can learn in life is to master how to remain Calm.”

kona venkat
“SILENCE IS A TRUE FRIEND WHO NEVER BETRAYS”….
I request everyone to maintain Silence till 15th January.. I request even Mahesh Kathi to maintain silence.. going to any media house or using any platform to speak against fans or PK will spoil the attempt to bring peace 🙏

@RGVzoomin
In defending PK from MK,My assistant Vivek in Mahaa Tv interview looked like just not a hero but a super duper hero.. i am amazingly amazed at how he actually made MK run in fear ..Now after seeing this I want to join as Vivek’s assistant

Vivek Krishna of @kathimahesh and @PawanKalyan fame is extraordinarily talented and the film I produced with him not doing well is actually because of my arrogant interference in his work ..Vivek is the most highly incisive,informed and intense guy I ever met in my life

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: