జై సింహా 1985 -Exclusive Review

సినిమా నచ్చిందా? చూడొచ్చా?
ఏ సినిమా చూడాలన్నా కరెక్ట్ ఎక్సపెటేషన్స్ తో వెళ్ళాలి.  ఎక్సపెటేషన్స్ కు కొద్దిగా అటు ఇటుగా వున్నా సినిమా నచ్చుద్ది.   ఒక ఇరవై యేళ్ళు వెనక్కి వెళ్ళి చూడగల్గితే కచ్చితంగా నచ్చే సినిమా. కరెక్ట్ ఎక్సపెటేషన్స్ తో వెళ్ళితే కచ్చితంగా చూడొచ్చు.

కథ ఏమిటి?
“ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది త్యాగం. త్యాగం చేసే మనుషులు ఇంకా ప్రపంచంలో వుండబట్టే ఈ ప్రపంచం ఇంకా మిగిలివుంది” అని చెప్పాలనుకున్నారనుకుంట.

బాలకృష్ణ ఎలా చేసాడు?
కరెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యడం డైరక్టర్ బాద్యత. బాలయ్య ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు.

హైలట్స్ ఏమిటి?
స్క్రీన్‌ప్లే. ఆ కథ & ప్రెజెంట్ చేసిన తీరు ఇరవై యేళ్ళు క్రితం రావాల్సిన సినిమా అనిపించినా, స్క్రీన్‌ప్లే హైలట్ అనొచ్చు. అసలు ఏమి జరిగి వుంటుందనే పాయింట్ ని చివరిదాకా హోల్డ్ చేయగల్గారు. సెంటిమెంట్ & త్యాగం ఎక్కువ అయ్యిందనిపించినా, లాజికల్ గా బాగానే ఎండ్ చేసారు.

జై సింహా 1985?
చరణ్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న “రంగస్థలం” టైటిల్ ఎనౌన్స్ చేసినప్పుడు “రంగస్థలం 1985” అని చేసారు. లోగో & ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు “1985” తీసేసారు. “జై సింహా” సినిమా కూడా ఇలా ఒక ఇరవై యేళ్ళు క్రితం రావాల్సిన సినిమా అని తెలియజెప్పే విధంగా ప్రేక్షకులను ప్రిపేర్ చెయ్యాలని సరదాగా(వెటకారం కాదు) అలా పెట్టడం జరిగింది.

pawanfans.com అని పెట్టుకొని, బాలకృష్ణ or any other hero మూవీ రివ్యూస్ ఇక్కడెందుకు పబ్లిష్ చేస్తున్నారు?
We are movie lovers. We are not movie critics.

గమనికఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: