మినిమమ్ గ్యారంటీ

మాస్ సినిమాలంటే వెబ్ ప్రపంచంలో చిన్నచూపు.  రామ్‌చరణ్ ని కమర్షియల్‌గా నిలబెట్టిన మూడు సినిమాలు “రచ్చ”, “నాయక్” & “ఎవడు” లను చాలామంది వెబ్ ప్రపంచంలో విమర్శించడమే మంచి ఉదాహరణ.  ఆరెంజ్ సినిమా తర్వాత రామ్‌చరణ్ కు ఊపిరిచ్చిన సినిమా “రచ్చ”. మహేష్‌బాబు సినిమాకు పోటిగా నిలబడి హిటి అనిపించుకున్న సినిమా “నాయక్”. రాష్ట్ర విభజన గొడవలని ఆ గొడవలని నలిగిపోయి రిలిజ్ అయ్యి, హిట్ అనిపించుకున్న సినిమా “ఎవడు”.  ఈ మూడు సినిమాలతో క్లాస్ ప్రేక్షకులకు కొద్దిగా దూరం అయినా, చిరంజీవి వారసుడిగా మాస్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదిచుకున్నాడు రామ్‌చరణ్.

మాస్ సినిమాలకు తిరుగు లేదన్నది నిజం.

నెం 1 మాస్ డైరక్టర్ వి.వి. వినాయక్.  వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా “ఇంటిలిజెంట్” మాస్ సినిమా కావడంతో చిన్నచూపు వలన వెబ్ ప్రపంచంలో బజ్ రావడం లేదు. వినాయక్ ఒక ప్లాన్ ప్రకారం పబ్లిసిట్ తో పాటు హైప్ తెచే ప్రయత్నం చేస్తున్నాడు.

bottomline:

“ఇంటిలిజెంట్”  మాస్ సినిమా కావడం వలన మినిమమ్ గ్యారంటీ &  సాయి ధర్మ్ తేజ్ కు బిగ్గెస్ట్ గ్రాసర్ అయ్యే  సూచనలు కూడా వున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: