ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్సే దిక్కు

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా వున్నప్పుడు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం అసాధ్యం. ఓట్ల కోసం అధికారం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా అనుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు విభజనకు సై అన్నాయి. సై అన్న పార్టీలకు ఓటు వెయ్యడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంగీకరించారు.

  1. మా ఆంధ్రప్రదేశ్ పార్టీలకు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విడిపొవడం ఓకే అయినపుడు, మీకొచ్చిన నష్టం ఏమిటని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
  2. అడ్డగోలుగా తప్పితే రాష్ట్ర విభజన సాధ్యం కాదు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం(సోనియా గాంధీ) రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టింది. అవినీతి రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో ఇలా అడ్డగోలుగా తప్పితే, మరో విధంగా విడగొట్టడం సాధ్యం కాదు.
  3. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన లోకల్ నాయకులు తప్పంతా సోనియా గాంధీదే అని తప్పించుకున్నారు. ప్రజలను మభ్యపెట్టడంలో సక్సస్ అయ్యారు.
  4. స్పెషల్ స్టేటస్ అసాధ్యం అని ఇంత స్పష్టంగా కేంద్రం చెపుతున్నా కూడా, ఇంకా స్పష్టంగా చెప్పండని #janasenaparty అడగటం హస్యాస్పదం.
  5. TDP స్పెషల్ ఫ్యాకేజ్ కు ఒప్పుకొని. ఇప్పుడు స్పెషల్ హోదా కావాలనడం సిగ్గుచేటు

bottomline:
స్టేట్ ను విడగొట్టడం అనే అసాధ్యాన్ని సాధ్యం చేసిన, కాంగ్రెస్ వలనే #SpecialStatusForAP సాధ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: