’26/11 ఇండియాపై దాడి’ చూడదగ్గ చిత్రం?

Screen Shot 2013-02-27 at 5.05.06 PM

చాలా మంది సినిమాలు 2½ hours రిలాక్స్ అవ్వడానికి చూస్తారు. కాని ఈ సినిమా మాత్రం 2½ hours సాటి మనిషి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? అని బాద పడుతూ చూస్తూ, క్రూర మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మనిషిని మానవ సమాజాన్ని నుంచి వెలి వెయ్యాలి, వాళ్ళకు కులం, మతం, ప్రాంతం అనేవి వుండవు అని తెలియజేప్పే చిత్రం.

రాంగోపాలవర్మలో వున్న మంచి లక్షణం ఏమిటంటే సినిమా కోసం ఎంత కష్టపడతాడో, ఆ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొని వెళ్ళడానికి అంత కంటే ఎక్కువ కష్టపడతాడు. అలా అని ఫాల్స్ పబ్లిసిటీ చెయ్యడు. ఏ ఉద్దేశంతో సినిమా తీసాడో ఆ ఉద్దేశాన్ని కరెక్ట్ గా చెపుతాడు.

సినిమా చూసాకా అద్వానీ ఎమోషనల్ అయ్యాడు.

Ram Gopal Varma ‏@RGVzoomin
Just finished a screening of 26/11 with some top notch politicians in delhi including L k Advaniji nd I am overwhelmed with the response.

Advaniji had tears in his eyes by the end of the film nd his daughter Pratibhaji was visibly affected.

పూరి జగన్నాధ్ టెర్రరిస్టులు ఈ సినిమా చూస్తే టెర్రరిజంకు స్వస్తి పలికి సాటి మనిషిని మనిషిగా చూస్తారని అంటున్నాడు.

puri jagan ‏@purijagan
Still reeling in the patriotic hangover after watching the terrific emotional saga ‘attacks of 26/11’.

Who else on the Indian movie arena can dare to venture and narrate it to the levels of such emotional excellence … but ‘RGV’.

Al-Qaeda will never let its members watch this movie for it will sure transform its terrorists into Humanitarians.

Nana patekar at his peaks. Hats off to his legendary performance in the Indian cinema history. Love u nana.

Filed Under: Extended FamilyFeatured