3 Days To Go

aa-dsp

త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ, దేవీప్రసాద్‌ల కాంబినేషన్‌లో గతంలో జులాయి అనే చిత్రం విడుదల సమయంలో పకడో పకడో అనే సాంగ్‌ను ప్రమోషనల్ సాంగ్‌గా వాడుకోన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు One and Two and Three and Four సాంగ్‌ను కొద్దిగా లిరిక్స్ మార్చి ప్రమోషనల్ సాంగ్‌గా వాడుకుంటున్నారు.

అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తోన్న కుటుంబ కథా చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్, ఆదా శర్మ, రాజేంద్ర ప్రసాద్,బ్రహ్మానందం, ఉపేంద్ర, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

~~~~~~~~~~*********~~~~~~~~~~
గానం : సూరజ్ సంతోష్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్

One and Two and Three and Four
Everybody put yourself on the Dance Floor
దిల్ దిల్ దిల్ ఏ దిల్ మాంగే మోర్
Lets See What life has in Store

వాల్ క్లాక్ వెనక్కి తిప్పెయరో…
కాలెండర్‌నే కప్పెయరో…
వరల్డ్ కి వేగం చూపెయ్యరో…
The Night is Still Young, ఊపెయ్యరో…

ప్రపంచం…. ఓ రౌండుగున్న సున్నా
లైఫ్ అంటే… ఓ స్త్రేటు లైను నాన్న
బాగుందే…ఈ రోజు నిన్న కన్నా

జరాస లవ్ కరోన….

విమానంలా దూసుకెల్తు ఉన్నా
విహారంలో మునిగిపోయి ఉన్నా

ప్రమాదం….వినోదం… ఈ యవ్వనాన ఎంత ఆపినా…

One and Two and Three and Four
Everybody put yourself on the Dance Floor
దిల్ దిల్ దిల్ ఏ దిల్ మాంగే మోర్
Lets See What life has in Store

వాల్ క్లాక్ వెనక్కి తిప్పెయరో…
కాలెండర్‌నే కప్పెయరో…
వరల్డ్ కి వేగం చూపెయ్యరో…
The Night is Still Young, ఊపెయ్యరో…

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *