3 Days to Go

bunny

Devi Sri Prasad
S/O Satyamurthy’s Music

ఇంకా మూడు రోజులు వుంది.

వరల్డ్ కప్‌తో జనాలు బిజీ. ఫిబ్రవరి 27 ఫైనల్
బాహుబలి మే 15 రిలీజ్.

బాహుబలికి వున్న హైప్‌కు ఆ సినిమా పబ్లిసిటి మొదలయితే పవన్‌కల్యాణ్ or మహేష్‌బాబు సినిమా అయినా జనాలు పట్టించుకొనేలా లేరు. ఆ సినిమా పబ్లిసిటి మొదలయ్యే లోపే సినిమాకు హైప్ వచ్చేలా చెయ్యాలి. S/O సత్యమూర్తి టీం అది సాధించింది.

ఆడియో రిలీజ్ తర్వాత ఈ సినిమాపై హైప్ మరింత పెరిగేట్టు వుంది.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి