5 days to go

SGS

కౌంట్‌డౌన్ 5 రోజులకు చేరుకుంది. మెగాఫ్యాన్స్‌లో సినిమా మీద సూపర్ పాజిటివ్ హైప్ వచ్చింది. ట్రైలర్‌తో కొద్దిగా చల్లారిన హైప్, మళ్ళీ ఈ స్థాయికి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తున్న నార్మల్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఊపు వచ్చింది. పోస్టర్స్ చూస్తున్న ఫ్యాన్స్, హిరోయిజం .. వెటకారంతో కూడిన హిరోయిజం .. ఈ రెండూ పవన్‌కల్యాణ్ మిక్స్ చేసిన విధానం హైలట్ అయ్యేట్టు వుందని అంటున్నారు.. ఈసారి సొంత కథలో ఫ్యాన్స్‌ను ఇగ్నోర్ చేయనందుకు Thanks To PowerStar. త్వరలో సొంత డైరక్షన్ చేసి, ఒక సినిమా చేస్తే, ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *