6 days to go

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS

పంజా సినిమాలా కంటెంట్ సంబంధం లేకుండా ప్రమోట్ చెయ్యకుండా, కథంతా ట్రైలర్‌లో చెప్పేసి మంచి పని చేసారు. స్లోగా సినిమాను అర్దం చేసుకుంటున్నారు. అలా చెప్పేయడం వలన భారీ అంచనాలకు కొద్దిగా బ్రేక్ పడినా, ఫ్యాన్స్ ఉత్సాహంతో సినిమా మీద హైప్ మళ్ళీ క్రియేట్ అయిపోయింది. ఇంకా ఆరు రోజుల్లోనే సినిమా.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *