7 days to go

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS

పవన్‌కల్యాణ్, కాజల్ జంటగా నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మూవీ విడుదలకు సిద్ధంగా వుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ పూర్తి చేసుకుంది. ఒక కట్ లేకుండా సెన్సార్ బోర్డు నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందిన విషయం అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. లక్ష్మీ రాయ్ ఈ చిత్రం ఓ ప్రత్యేక సాంగ్‌లో ఆడిపాడారు.

ఈ సినిమాను ఉగాదికి కానుకగా ఏప్రిల్ 8న మన ముందుకు తీసుకొని రావడానికి పవన్‌కల్యాణ్ రేయింబవళ్ళు పని చేస్తూ, సర్దార్ గబ్బర్‌సింగ్ టీంను కూడా పని చేయించాడు. సినిమా రిలీజ్‌కు ఇంకా 7 రోజులే వుంది. వచ్చే వారం ఈపాటికి చాలామంది ఫ్యాన్స్ చూసేసి వుంటారు.

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *