8 days to go

Share the joy
  •  
  •  
  •  
  •  

SGS

పవర్ ‘బాబీ’ దర్శకత్వంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఫొటోలు రిలీజ్ చేస్తున్నారు. ఒక పక్క షూటింగ్, మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా వుండటంతో పబ్లిసిటి తక్కువైంది. ఫ్యాన్స్ హడావుండి మాత్రం చాలా బాగుంది. ఉత్సాహవంతులను కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కాని, అలా చేసే అలవాటు పవన్‌కల్యాణ్‌కు లేదు. పాటలు ఫినిష్ చేసుకొని ఇండియా వచ్చాక, పవన్‌కల్యాణ్‌ను ఇన్‌వాల్వ్ చేస్తూ , నిర్మాత పబ్లిసిటీ ప్లాన్ చేసారని అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. తీరా చూస్తే, రిలీజ్‌కు ఇంకా 8 రోజులే వుంది. సినిమా అనుకున్న టైంకు వచ్చేస్తుందని అభిమానులు ఆనందంగా వున్నా, సినిమా రేంజ్‌కు తగ్గా పబ్లిసిటీ లేదని బాదపడుతున్నారు.

SGS

Filed Under: Featuredసర్దార్ గబ్బర్‌సింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *