About Gowtam nanda

Pawan Kalyan

అత్తారింటికి దారేది సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఏముంది .. అనిపిస్తాది. లోతుగా చూస్తే కాని అర్దం కాదు. అర్దం అయినా వ్రాతల్లొ చెప్పడం కష్టం.

నిజానికి పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ అంటే అదే ..
ప్రేక్షకుడికి సరిగ్గా అర్దం కానిది,
నాకు అర్దం అయ్యింది కాని, వేరే వాళ్లకు అర్దం అయ్యిందొ లేదొ, వాళ్ళకు ఎలా చెప్పాలి అనే వాళ్లకు సపోర్ట్ గా సినిమా వెనుక జరిగిన విషయాలు చెప్పడం ..

దురదృష్టవశాత్తు , పవన్ కల్యాణ్ తన సినిమాలకు పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ చేసే ప్రయత్నాలు చెయ్యడు. ..

నాకు పవన్ కల్యాణ్ క్యరెక్టరైజేషన్ బాగా నచ్చింది. ఒక తల్లి లేని ప్రేమానుబంధాలు గల రిచ్ పిల్ల వాడు ఎంత కేర్‌లెస్ పెరిగాడు, వాడు ఎలా ప్రవరిస్తాడు అనేది బాగా నచ్చింది. కాని ఎలా చెప్పాలో అర్దం కాలేదు. Review of Pawanfans.com Nagendra explained very well.దానితో పాటు ఈ సినిమాలో త్రివిక్రమ్ గొప్పతనం ఏమిటనేది కుడా చెప్పబడింది. Really GooD one.
——

Gudumba Shankar has been my favorite movie of Pawan for 9 years now, taking into account his movies before and after that. It has not seen success due to bad screen play and some of the eccentricities shown by Ghost Director Pawan Kalyan.

AD Delivered where GS failed according to me. It is very rare to see a movie with equal quotients of entertainment and sensible sentiment, with a top star. Last I have seen this is with Dookudu, and now with AD. No wonder reception is same from audience.

There are no bad people, there are only bad situations. Theme is very good and casting is superb. Every one did well with in their scope, and blend of sentiment and entertainment is fantastic.

Few stand out scenes/dialogues in my view are:

1. Interval and Climax blocks
2. Scene where Rao Ramesh explains about he got heart atack, it was shot like you will feel some body sitting next to you is explaining
3. How movie builds up Gowtam nanda is a rich, not caring for people working for him (carelessly treating them) puts his ego aside to beg his atta to come back
4. Attapur baba episode
5. Ninnu Choodagaane song

Pawan kalyan is at his best and as a fan I have got all that I can get from my favorite hero movie

My Rating: 4.5/5 for movie
My Prediction: GS ni easy gaa kottestundi, may beat MD also

Filed Under: Pawan KalyanFeatured