బాహుబలి శ్రీమంతుడు తర్వాత, బ్రూస్ లీ

Share the joy
  •  
  •  
  •  
  •  

Bruce Lee

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. బాహుబలి శ్రీమంతుడు తర్వాత, అంతటి భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించగా కృతి కర్బంద ఓ కీలక పాత్రలో నటించారు. ఇక థమన్ అందించిన సంగీతం ఇప్పటికే అంతటా మారుమోగుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. Thanks to Thaman.

Filed Under: Featuredబ్రూస్‌లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *