ఎవడు తర్వాత ..

pv

‘ఎవడు’ ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా

దర్శకుడు పైడిపల్లి వంశీ

ప్రభాస్ తో ‘మున్నా’ ..
ఎన్.టి.ఆర్ తో ‘బృందావనం’ ..
రామ్ చరణ్ ‘ఎవడు’ ..

‘మున్నా’ కథ గుర్తు లేదు .. బృందావనం కథలో కొత్తేమి లేదు .. కానీ హీరోల లుక్ లో ఫుల్ కొత్తదనం క్రియేట్ చేసాడు పైడిపల్లి వంశీ. మాస్ హిరో కు మీసాలు లేకుండా ట్రై చెయ్యడం అనేది పెద్ద ఎక్సపెరమెంట్.

మున్నా లాస్ ప్రొజెక్ట్ .. బృందావనం కమర్షియల్ సక్సస్ ..

ఇప్పుడు “ఎవడు” సినిమా ద్వారా కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎక్సపెట్ చేస్తున్నాడు ..రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ వుంటూనే, కథలో తెలుగు ప్రేక్షకులకు ఏదో కొత్తదనం చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు.

‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ అయ్యినట్టుగా, ‘ఎవడు’ తో పైడిపల్లి వంశీ మోస్ట్ వాంటడ్ డైరక్టర్స్ లో ఒకడు అవుతాడేమో చూడాలి.

Filed Under: Mega FamilyFeatured