YSRCP లోకి అల్లు అరవింద్

pavan-kalyan-power-star-met-with-chandrababu-naidu--id2_7458920428

చిరంజీవి కాంగ్రెస్
నాగేంద్రబాబు బిజెపి అని మొన్న ఎప్పుడో న్యూస్ వచ్చింది
పవన్ కళ్యాన్ చంద్రబాబును కలిసాడంట .. పవన్ కళ్యాన్ into TDP అని ప్రచారం మొదలైంది

ఇదే ఊపులో

YSRCP లోకి అల్లు అరవింద్
రామ్ చరణ్ & అల్లు అర్జున్ లు టి.ఆర్.యస్, ఎందుకంటే వాళ్ళ భార్యలు తెలంగాణ

బాగుంది .. బాగుంది .. బాగుంది .. బాగుంది .. చాలా బాగుంది. కొంపదీసి ఈ గాసిప్స్ అన్నీ నిజం అయితే నేషనల్ లెవల్ + లోకల్ పార్టీలు అన్నీ కవర్ చేసేసినట్టు వుంటుంది. we never know.

Filed Under: Just4Fun