అల్లు అర్జున్ మార్కెట్ 55 కోట్లు

SOS

రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. త్రివిక్రమ్ తోడవ్వడంతో మరింత ఎక్కువైంది. మొదటినుంచి స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రం పై అంచ‌నాలు భారీగా వున్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌రువాత మ‌రింత ఎక్సె పేక్టేష‌న్స్ పెరిగిన‌ట్లు టాక్. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి అంచనాలకు తగ్గట్టే 55 కోట్లు బిజినెస్ జరిగిందంటున్నారు.

Filed Under: Mega FamilyFeaturedTeluguసత్యమూర్తి గారి అబ్బాయి