Lucky Allu Arjun

Share the joy
  •  
  •  
  •  
  •  

aa

Allu Arjun ‏@alluarjun
Blessed with a Baby Girl ! Soooo Happppyyyyyy right now ! One boy & one girl. Could’nt ask for more. Thank you for all the wishes. Lucky me

అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్‌ ట్వీటర్లో వెల్లడించారు. ఇదివరకే వారికి అయాన్‌ అనే బాబు ఉండగా ఇప్పుడు పాపపుట్టడంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. చాలా ఆనందంగా ఉందని.. ఇంతకు మించి ఏమీ కోరుకోవడం లేదంటున్నాడు.

Filed Under: Mega Family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *