“అత్తారింటికి దారేది?” రిలీజ్ పోస్ట్ పోన్

pawan kalyan

“గౌరవం” రిలీజ్ డేట్ చూడగానే “ఇద్దరమ్మాయిలతో” పోస్ట్ పోన్ అని రాద్దామనుకున్నాం. ఎందుకో వ్రాయలేదు. “అత్తారింటికి దారేది?” విషయంలో డిలే చెయ్యకూడదని “అత్తారింటికి దారేది?” రిలీజ్ పోస్ట్ పోన్ఇప్పుడే వ్రాసేస్తున్నాం. “అత్తారింటికి దారేది?” ఆగష్టు 7 రిలీజ్ ప్రొడ్యుసర్ ఎనౌన్స్ చేసినపుడే కచ్చితంగా కాదని చాలా మంది అనుకున్నారు.

“ఎవడు” సినిమా రిలీజ్ డిలే అవుతున్న కొద్ది “అత్తారింటికి దారేది?” రిలీజ్ డిలే అవుతున్నట్టే.

“ఎవడు” జూలై మూడో వారంలో వస్తే “అత్తారింటికి దారేది?” ఆగష్టులో కచ్చితంగా రాదు. ఈ లెక్కన “అత్తారింటికి దారేది?” సెప్టెంబర్ మొదటి వారంలో రావచ్చు.

Filed Under: Pawan KalyanFeatured