ALL TIME RECORD business close

pawan kalyan

SKN ‏:
80 years TFI history lo with out 1st look\Teaser\Traler ALL TIME RECORD business close chesina film #Powerstar’s #Atharintikidaaredi

పవన్ కళ్యాణ్ కు నెంబర్ గేమ్ మీద పిచ్చి లేదు కాబట్టి, పవన్ అభిమానులు కూడా పెద్ద పట్టించుకోరు. కాని, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని చెప్పడానికి పైన చెప్పబడిన రీజన్ కంటే ఏమి కావాలి?

మా హిరో నెంబర్ 1 అంటే మా హిరో నెంబర్ 1 అని, ఆయా హీరోల అభిమానులు కొట్టుకోవడం కామన్.

  • రామ్ చరణ్ కు కూడా చిరంజీవి వారసుడిగా నెంబర్ 1 కంటీన్యూ చెయ్యాలని ఆశ.
  • నెంబర్ 1 పొజిషన్ అంటే మహేష్ బాబుకు యమా పిచ్చి.
  • ఎన్. టి. ఆర్ కు కూడా ఆశ వుంది. కష్ట పడుతూ వుంటాడు.
  • అల్లు అర్జున్ అయితే ఓపెన్ గా అదే లక్ష్యం చెపుతాడు, కాని ప్రస్తుతం తను కాదు అని ఓపెన్ గా ఒప్పేసు కుంటాడు.
  • ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ మాదిరి అసలు పట్టించుకోడు.

నెంబర్ 1 పొజిషన్ లో వుండాలని కోరుకోవడం, దాని కోసం కష్ట పడటం అసలు తప్పు కాదు. హిరోలు ఎవరి రేంజ్ లో వాళ్ళు కష్ట పడుతూ వుంటారు.

పవన్ అభిమానులు పై రీజన్ చెప్పి, పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని ఎలా అనుకుంటారో, ఎవరి హిరో అభిమానులు తమ హిరో నెంబర్ 1 అని అనుకుంటారు.

చిరంజీవి కాలంలో ఒక్క బాలకృష్ణ అభిమానులు తప్ప, వేరే హిరో అభిమానులు ఎవరూ నెంబర్ 1 స్థానంపై పెద్ద వాదించే వారు కాదు, పోటి కూడా వుండేది కాదు. చిరంజీవికి ఫ్లాప్స్ వచ్చినప్పుడు మాత్రమే చిరంజీవిపై ఒత్తిడి వుండేది. కాని ఇప్పుడు ఆరుగురు హీరోలు నెంబర్ 1 స్థానం కోసం పోటి పడటం అనేది పెద్ద మార్పు.

bottom line:

అత్తారింటికి దారేది .. ఫస్ట్ లుక్, పగలదీయడానికి పనిగట్టుకు వస్తున్నాడు అన్నట్టు వుంది
— హరీష్ శంకర్

note: పై ఫొటో గూగుల్ ఇమేజ్ సెర్చ్ నుండి సేకరించబడింది. ఫొటొ క్రెడిట్ అంతా క్రియేటర్ దే.

Filed Under: Pawan KalyanFeatured