“అత్తారింటికి దారేది..” ఆడియో రిలీజ్ చీఫ్ గెస్ట్ ఎవరో?

attarentiki daredi logo 1

“అత్తారింటికి దారేది..” ఆడియో ఆవిష్కరణ జూలై 19న అని నిర్మాత ఎనౌన్స్ చేసారు. అన్నయ్య చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తే సూపర్.

పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌గార్ల కాంబినేషన్‌లో బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల చేశాం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ జూలై 19న చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ చాలా అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ప్రేక్షకులు, పవర్‌స్టార్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అత్తారింటికి దారేది’ సరికొత్త రికార్డులు సృష్టించడానికి ఆగస్ట్‌7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

— నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

Filed Under: Pawan KalyanFeatured