హిందీ సినిమాలతో పోటి పడుతున్న “అత్తారింటికి దారేది”

Pawan Kalyan

Top 3 openers in USA in 2013:
ChennaiExpress$2.22 million,
YJHD $ 1.56 million,
#AttarintikiDaredi $ 1.52 mn/$ 1.74 million

హిందీ సినిమా పెద్దలకు టిక్కెట్టు రేటు $12
“అత్తారింటికి దారేది” చిన్న పిల్లలకు టిక్కెట్టు రేటు $11 .. పెద్దలకు $21 .. (East Windsor, NJ)

అభిమానులు, సినిమా పిచ్చోళ్ళపై అధిక భారం వేసి, అమెరికాలో టాప్ #1 తెలుగు చిత్రంగా మాత్రమే కాకుండా, హిందీ సినిమాలతో మన “అత్తారింటికి దారేది” పోటి పడుతుందని అంటున్నారు.

టిక్కెట్టు పెరిగినా జనాలు చూడటానికి కారణాలలో కొన్ని:

  • అయ్యయ్యో అంత కష్టపడిన టీమ్‌కు, రాష్ట్ర విభజనపై జరుగుతున్న అందోళలను బలవుతున్న సినిమా పైరసీతో నష్టం జరుగుతుందే అనే సానుభూతి
  • సినిమా చాలా బావుంది ..
  • ఆశ్లీలత లేని ఫ్యామిలీ ఓరింటెడ్ సినిమా ..
  • ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ..
  • త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ ..

వీటికి తోడు
పవన్‌కల్యాణ్ PRESENCE ..

Filed Under: Pawan Kalyan